Skip to main content

Posts

Featured

The Unfiltered Me- మార్పు వైపు ప్రయాణం

"ఇంకో 5 నిమిషాలు పడుకుంటా అమ్మా" అని స్కూల్‌కి వెళ్లడానికి బద్ధకించిన రోజుల నుండి, "అయ్యో ఆఫీస్‌కి లేట్ అవుతుంది" అని పరుగు పెట్టే వరకు... అమ్మ చేతి వంట రుచి నుండి, మళ్లీ ఇంటికి ఎప్పుడు వెళ్తానో అని "అమ్మ చేతి వంట గుర్తొస్తుంది" అనుకునే వరకు... నాన్నతో కలిసి ప్రతి రోజూ బయటికి వెళ్లడం నుండి, "నాన్నకు రిటైర్మెంట్ ఇవ్వాలి" అని కలలు కనే వరకు... స్కూల్‌లో అల్లరి చేసిన ఫ్రెండ్స్‌తో "మళ్లీ అసలు ఎప్పుడు కలుస్తాం" అని కన్నీటి వీడ్కోలు వరకు మన జీవితం ప్రయాణించింది. కానీ కొన్నిసార్లు... కాదు కాదు, చాలాసార్లు మనకనిపిస్తుంది... అసలు ఈ ఆఫీస్ అనే ఒక అనవసరమైన రేస్‌లో మనం ఎందుకు ఉన్నామో కూడా తెలియని రోజులు ఇవి. "ఏరా, ఎలా ఉన్నావ్" అని ఒక ఆత్మీయ పిలుపు నుండి "హే, వాట్సాప్ బ్రో" అనే పిలుపుకు వచ్చేశాం. నాకు తెలియకుండానే నా జీవితంలో చాలా మారాయి. కానీ ఎన్ని తలనొప్పులు, టెన్షన్స్‌లో ఉన్నా... ఒక్కసారి మన చిన్ననాటి జ్ఞాపకాలు, మన ఫ్రెండ్స్‌తో కలిసి గుర్తుచేసుకుంటే చాలు... ఈ టెన్షన్స్, డెడ్‌లైన్స్, EMIలు, ఇంట్లో గొడవలు, ఆఫీస్‌ . అస్సలు ఏమీ గుర...

Latest posts

My Haircut Saga

"COVID Pass to IIIT Crash: My Troublemaker Tale"

“When a ‘Like’ Turns Into Drama 👀”

“Blogging Because Therapy Is Expensive”